నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లైఓవర్ కింద గల పీఏ గేటు వద్ద నాటుసారా అమ్ముతున్నారనే సమాచారంతో చీరాల ఒకటో పట్టణ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో దాడులు నిర్వహించారు. మొగిలి సుందరరావు అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు.
ఇదీ చదవండి: