ETV Bharat / state

పీఆర్​సీ తండాలో 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

author img

By

Published : Jul 9, 2020, 11:39 AM IST

ప్రకాశం జిల్లా పీఆర్​సీ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో 1600 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్​ఈబీ అధికారులు హెచ్చరించారు.

seb officers rides at prc tanda and destroyed 1600 litres jaggery storage
పీఆర్​సీ తండా అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పెద్ద పీఆర్​సీ తండా సమీప అటవీ ప్రాంతంలో బుధవారం ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 1600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని ఎస్​ఈబీ అధికారి రవికుమార్​ హెచ్చరించారు. దాడుల్లో సిబ్బంది ఎస్​కే బాషా, బాలగురవయ్య, అన్నంరాజులు, కోటయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సారా తయారీ స్థావరాలపై దాడులు.. ముగ్గురి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.