ETV Bharat / state

విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి - గిద్దలూరులో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది.

Sachivalaya Employee death by electrocution in giddalore prakasam district
విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి
author img

By

Published : May 28, 2020, 8:59 AM IST

ట్రాన్స్​ఫార్మర్​కు మరమ్మతులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో సచివాలయ ఉద్యోగి రవీంద్ర మృతి చెందాడు.

ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. ఊహించని ఈ ఘటనతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

మహానాడు 2020.. మెుదటి రోజు సాగిందిలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.