ETV Bharat / state

దర్శిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - road accident news in dharshi

క్రిస్మస్ పండగకు అత్తవారింటికి వచ్చిన తిరుమలయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి బైక్​పై వెళ్తుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరియమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది.

దర్శిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
దర్శిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Dec 24, 2019, 8:56 AM IST

దర్శిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశ జిల్లా దర్శిలో రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. లంకోజనపల్లి సాగరు కాలువ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు... మృతుడు యర్రగొండపాలెం మండలం వొదంపల్లి గ్రామానికి చెందిన తిరుమలయ్యగా గుర్తించారు. క్రిస్మస్ పండుగ కోసం అత్తగారింటికి వచ్చిన తిరుమలయ్య.. భార్య మరియమ్మతో కలిసి సరకులు కొనటానికి బైక్​పై మార్కెట్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనలో మరియమ్మకు గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

ద్విచక్రవాహనం-లారీ ఢీ... వ్యక్తి మృతి

Intro:AP_ONG_52_23_ROAD ACCIDENT_AV_AP10136

అత్తగారింటికి పండగకని వచ్చాడు.ఆనంత లోకాలకు వెళ్ళి పోయాడు.

దర్శి లంకోజనపల్లి రోడ్డులోని సాగరు కాలువ వద్ద గుర్తు తెలి యని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.

ప్రకాశంజిల్లా దర్శి లంకోజనపల్లి రోడ్డులోని సాగరు కాలువ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.108 వాహనం వారు తెలిపిన ప్రకారం వివరాలు యర్రగొండపాలెం మండలం వొదంపల్లి గ్రామానికి చెందిన తిరుమలయ్య దర్శి మండలం ఎర్రఓబన పల్లి పంచాయతీ పరిధిలోని అగ్నిపురికాలనీకి అత్తగారింటికి క్రిస్మస్ పండుగకోసంవచ్చాడు.ఇతనికిఇద్దరుపిల్లలుఉన్నారు.
పండుగ సరుకులు కొనుగోలుకోసం తనభార్య పెద మరియ మ్మతో కలిసి దర్శి వచ్చాడు.పండుగకుకావలసినవికొనుగోలు చేసుకొని సాయంత్రం 7గంటలసమయంలో అగ్నిపురికాలనీకి మోటార్ సైకిల్ మీద బయలుదేరారు.దర్శి లంకోజనపల్లి రో డ్డులోని సాగరు కాలువ వద్దకు వెళ్లే సరికి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా ఇరువురు కింద పడిపోయిఉన్నారు.దా రిన పోయేవారు గమనించి 108 కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 వాహనం వారు వచ్చి పరిశీలిం చగా తిరుమలయ్య మృతి చెందినట్లు గ్రహించారు. మరియ మ్మకు స్వల్ప గాయాలయ్యాయి.ఇరువురిని108వాహనంలో స్థానికప్రభుత్వవైద్యశాలకుతరలించారు.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి 9848450509.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.