ETV Bharat / state

విద్యుత్ షాక్ సర్క్యూట్ తో వరి గడ్డివాములు దగ్ధం - Rice loft fires at ganapavaram

విద్యుత్ షాట్ సర్క్యూట్ తో వరి గడ్డి వాములు దగ్దం అయిన సంఘటన ప్రకాశం జిల్లా గణపవరం జరిగింది. సుమారు రూ. 4లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని రైతులు తెలిపారు.

Rice loft fires with electric shock circuit at ganapavaram prakasham district
విద్యుత్ షాక్ సర్క్యూట్ తో వరి గడ్డివాములు దగ్ధం
author img

By

Published : Jun 16, 2020, 8:48 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో విద్యుత్ సబ్​స్టేషన్ సమీపంలో రైతులకు సంబంధించిన వరిగడ్డి వాములు ఉన్నాయి. ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్ తో నిప్పురవ్వలు వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి.

సంఘటన స్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో కి తెచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు రైతులకు సంబంధించి సుమారు రూ. 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని రైతులు వాపోయారు.

ఇదీ చదవండి: కరోనా రెడ్​జోన్​గా చీరాల పట్టణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.