ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న మురికి గుంతలు.. పేరుకున్న బురదపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కనిగిరి మునిసిపల్ కమిషనర్ నారాయణ చర్యలు తీసుకున్నారు. సిబ్బందిని పిలిపించి.. వాటిని పూడ్చేయించారు.
ఇదీ చూడండి: