ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని సంజీవరాయని పేటలో అక్రమంగా తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు చేయగా ఓ వాహనంలోని ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాహనాన్ని, దుంగలను స్వాధీనం చేసుకున్న అధికారులు స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: