ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో వైకాపా నేతలు ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు. దేశాయిపేటలోని ఉద్యోగుల సంఘం సమకూర్చిన నిత్యావసర వస్తువులను రామనగర్, రైల్వేలైన్ సమీపంలో ఉన్న 400 ముస్లిం కుటుంబాలకు వైకాపా నేత కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, పాలేటి రామారావులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి హైకోర్టుకు న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ