ETV Bharat / state

మద్యం, నాటుసారా సరఫరా చేస్తే కఠినచర్యలు: సెబ్​ సూపరింటెండెంట్​

ఎన్నికల్లో ఎవరైనా మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో సూపరింటెండెంట్​ వి. అరుణకుమారి హెచ్చరించారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో నాటుసారా, అక్రమ మద్యం నిల్వలను ధ్వంసం చేశారు.

special enforcement bureau
సెబ్​ సూపరింటెండెంట్​
author img

By

Published : Mar 3, 2021, 3:53 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా మద్యం, నాటుసారా సరఫరా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో సూపరింటెండెంట్ వి.అరుణకుమారి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లో నాటుసారా, మద్యం అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించారు.

special enforcement bureau
సెబ్​ సూపరింటెండెంట్​

అక్కయిపాలెం, లక్ష్మీపురం ప్రాంతాల్లోని పొలాల్లో 850 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసి 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారిణిని అరుణకుమారి తెలిపారు.

ఇదీ చదవండి: అల్లర్లకు తావులేకుండా భద్రత: ఏఎస్పీ రవిచంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.