ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద కర్ణాటక, బెంగళూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న పొగాకును గిద్దలూరు సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రా రెడ్డి, సిబ్బంది పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 10లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
ఈ పొగాకు ఉత్పత్తులను మైనర్లకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎవరైనా గుట్కాలను సరఫరా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: