ETV Bharat / state

'అనవసరంగా బయటికి వస్తే కేసులే'

ప్రకాశం జిల్లా ఒంగోలులో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Police  registered cases against regulations  violators in Ongole.
ఒంగోలులో వాహనాల తనిఖీలు
author img

By

Published : Apr 18, 2020, 12:39 PM IST

లాక్​డౌన్‌ అమలులో ఉన్నా... విచ్ఛలవిడిగా ద్విచక్రవాహనాలు, కార్లలో తిరుగుతున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అత్యవసర పనుల నిమిత్తం పోలీసులు రాకపోకలను అనుమతిస్తున్నా... ఇదే అదనుగా కొంతమంది రోడ్లమీద చక్కర్లు కొడుతున్నారు. మాస్కులు లేకుండా ఇష్టారీతన ప్రవర్తిస్తున్నారు. డీఎస్పీ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు.. ఇలాంటివారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

'ప్రతిపక్షాలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.