ETV Bharat / state

నిజాయితీగా ఉంటేనే సమాజంలో గౌరవం - ongole

రౌడీషీటర్లు నిజాయితీగా, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందని ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఒంగోలు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

పోలీస్
author img

By

Published : Jun 7, 2019, 6:56 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో రౌడీషీటర్లకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సమాజంలో నిజాయితీగా, సత్ప్రవర్తనతో ఉంటేనే గౌరవం లభిస్తుందని హితవు పలికారు. చాలామంది తాము ఎలాంటి చెడుపనులు చేయటంలేదని.. పాత కేసులు తమపై ఉన్నందువల్లే తాము రౌడీషీటర్లుగా ముద్రపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబరు నాటికి ఎలాంటి కేసులు లేకుండా.. క్రమశిక్షణతో జీవిస్తే పాత కేసులను ఎత్తివేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

రౌడీషీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

ఇది కూడా చదవండి... తీర ప్రాంతంలో వ్యక్తి దగ్గర దోచుకున్నారు.. దొరికేశారు!

New Delhi, Jun 06 (ANI): United States Ambassador to India Kenneth Juster on Thursday congratulated Prime Minister Narendra Modi for his remarkable triumph in Lok Sabha election. He also congratulated PM Modi's new cabinet. "We look forward to continue our close collaboration with government of India in support of our values and our ideals and to strengthen our partnership," Ambassador Kenneth added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.