రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చూస్తానని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగ కల్పన, తాగు సాగు నీటి సమస్యలు, రైతుల సమస్యలు వంటి పది అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని విధులు నిర్వర్తిస్తానని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు
జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ - pola bhaskar
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా పోలా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చూస్తానని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగ కల్పన, తాగు సాగు నీటి సమస్యలు, రైతుల సమస్యలు వంటి పది అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని విధులు నిర్వర్తిస్తానని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు
ఎండవేడిమి నెల్లూరు జిల్లాలో ప్రజలను ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జూన్ నెల వచ్చినా ఎండలదాటి కాస్త కూడా తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 నుంచి ఎండవేడిమికి ప్రారంభమవుతుంది. జూన్ నెలలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చే ప్రజలు టోపీలు, వస్త్రాలు ముఖానికి అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారు. శీతల పానీయాలు తాగుతూ ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. మండుతున్న ఎండల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రించే పోలీసులకు టోపీలతోపాటు కూలింగ్ గ్లాస్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు.
బైట్: రమేష్ బాబు, ట్రాఫిక్ కానిస్టేబుల్, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291