ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. ఉదయాన్నే నిద్ర లేచి పనులకు వెళ్తున్న సమయంలో వీధికి ఒక్కరు చొప్పున కుక్క దాడి చేసి...గాయపరచింది. వారందరికీ మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు.
ఇవి చదవండి....కారును ఢీకొన్న లారీ...ఇద్దరి మహిళలకు గాయాలు