ETV Bharat / state

నాటుసారా @ కంచె వెనుక కథ! - చీరాలలో కంచె వేసి నాటుసారా అమ్ముతున్న వ్యక్తులు

కరోనా వ్యాప్తి కాకుండా గ్రామాలన్నీ కంచె వేసుకొని కట్టడిచేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే అదునుగా చేసుకొని ఓ ఊరిలో నాటుసారా విక్రయాలు సాగిస్తున్నారు. కంచె వేసుకున్నారు కదా అని పోలీసులు వెళ్లటం మానేశారు. అసలు కథ తెలిసేసరికి ఆ పోలీసులే అవక్కయ్యారు. చీరాలలో జరిగిన కంచె కథ పూర్తి వివరాలివి.

People who put up a fence and sell Natusara at chirala in kadapa

author img

By

Published : Mar 26, 2020, 8:26 PM IST

కంచె వెనుక కథ ఇదా...!@ నాటుసారా

కరోనా వ్యాధి నిర్మూలనకై అందరు ఇళ్ళలోనే ఉండాలని.. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును ఆసరాగా తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలో కొంత మంది అక్రమార్కులు నాటాసారాయి విక్రయాలను జరుపుతున్నారు. ప్రభుత్వ ఆధికారులను సైతం గ్రామంలోకి రానివ్వకుండా గ్రామ సరిహద్దుల్లో ముళ్లకంచెలు వేసి.. సారాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు వారందరిని చీరాల రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు.

చీరాల మండలం రామనగర్, న్యూకాలనీ, ఆదినారాయణపురం ప్రాంతలలో నాటుసారాయి విక్రయాల స్థావరాలపై అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలోకి రానివ్వకుండా ముళ్ల కంచెలు వేసి ఇబ్బందులకు గురి చెస్తున్నారని ఆ ఊరికి చెందిన వారే ఫిర్యాదు చేసిన మేరకు చర్యలు తీసుకున్నారు. దర్యాప్తులో అసలు విషయాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

నవజాత శిశువు మరణం.. కరోనానే కారణం?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.