ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఆర్థిక సహాయంగా రూ.8.5 లక్షల చెక్కును అందించారు. వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: