గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా నాయకుడు డీసీఎంఎస్ చైర్మన్ రావి రామనాథం బాబు తెలిపారు. నాయు డువారి పాలెంలో ఆయన పర్యటించారు.
గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయుడువారిపాలెం, చుట్టుపక్కల గ్రామాల్లో నీటి కొరత ఉందని గుర్తించారు. సమస్య పరిష్కారానికి చెక్డాం నిర్మించబోతున్నట్టు చెప్పారు. అధికారులతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: