రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని... ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తెదేపాను గెలిపిస్తాయని ఏలూరి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. పర్చూరులోని కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.
పర్చూరు నియోజకవర్గంలో సాంబశివరావు ప్రచారం - Eluri Sambashivarao
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తెదేపా ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పర్చూరు నియోజకవర్గంలో సాంబశివరావు విస్తృత ప్రచారం
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తెదేపా ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో రోడ్డు షోతో ఆకట్టుకుని, ఇంటింటా ప్రచారం చేస్తూ తెలుగుదేశానికిఓటేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలనిఅభ్యర్ధించారు. కాపులకు సముచిత స్థానం కల్పించి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల కార్పొరేషన్ నిధిని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని... ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తెదేపాను గెలిపిస్తాయని ఏలూరి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. పర్చూరులోని కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.
Intro:తెదేపాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని ఉపముఖ్యమంత్రి పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు
Body:ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని హుస్సేన్ పురం ఆదివారం ముఖ్యమంత్రి ఇ చినరాజప్ప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామస్తులు పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు మంత్రి ఇంటింటా తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు
Conclusion:మల్లేష్ పెద్దాపురం నియోజకవర్గం