ETV Bharat / state

చూశారా.. రంగులు మారుతున్నాయ్..! - undefined

రాష్ట్రంలో అధికారం మారేసరికి క్షేత్రస్థాయి నుంచి ఆ మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న పసుపు రంగు కార్యాలయాలు.. ఇప్పుడు కొత్త రంగుల్లో కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగు పడతుంది
author img

By

Published : Jul 31, 2019, 7:13 PM IST

ప్రభుత్వ కార్యాలయాలకు రంగు పడతుంది

సంక్షేమ పథకాల అమలు తీరు సంగతి ఏమో కానీ.. ప్రభుత్వ కార్యాలయాల రంగులు మాత్రం అద్భుతంగా మారిపోతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక.. నీటి ట్యాంకర్ల దగ్గర మాత్రమే కనిపించిన జెండా రంగులు.. క్రమేణా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇందుకు చక్కని ఉదాహరణే... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామం. నిన్నమెున్నటి వరకు పసుపు రంగుతో కనిపించిన ఇక్కడి పంచాయితీ కార్యాలయం... ఇప్పుడు అధికార వైకాపా జెండా రంగుతో కనిపిస్తోంది. ఈ తీరు.. సర్వత్రా చర్చనీయాంశమైంది.

Intro:FILENAME: AP_ONG_31_31_RANGU_MARINA_PANCHAITI_AV_AP10073
CONTRIbUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

రంగుమారిన పంచాయితీ...!
రాష్ర్టంలో అధికార పార్టీ రంగు మారడం తో క్ఖేత్ర స్థాయిలోను ఆ మార్పు కనిపిస్తుంది.ముందుగా నీళ్ల ట్యాoకర్ల వద్ద కనిపించిన జెండా రంగు నేడు స్థానిక సంస్థల కార్యాలయాల పైన కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని మొన్నటి వరకు పసుపు పచ్చ రంగుతో కనిపించిన పంచాయితీ కార్యాలయం ఇప్పుడు వైకాపా జెండా రంగు తో కనిపిస్తుంది.పార్టీల కతీతంగా ఉండాల్సిన కార్యాలయాలకు రాజకీయ రంగులు పూస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.Body:Kit non 749Conclusion:9390663594

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.