ప్రకాశం జిల్లా కారంచేడులో వైఎస్ఆర్ కాంతి పథకం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.. పర్చూరు డీసీఎంఎస్ చైర్మన్ రావి రామనాథం బాబు ప్రారంభించారు. సీఎం జగన్ గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు భరోసా ద్వారా రైతులు సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు.
రైతు భరోసా ద్వారా అన్నదాతల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిపించేందుకు వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: