ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్యాక్ టు ద రూట్స్, ఐఏహెచ్వీ సంస్థ సభ్యులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల(Oxygen Consentrators)ను అందజేశారు. ఆ సంస్థల సేవా దృక్పథాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అన్నా రాంబాబు కొనియాడారు. ఆ సంస్థలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఆర్ట్ లివింగ్ స్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్కు దన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెంకటసుబ్బయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: VARIETY: పంచె కట్టులో అమ్మాయి.. పట్టు చీరలో అబ్బాయి