.
రాయితీ ఉల్లి కోసం రాత్రి పూట జనం బారులు - ఉల్లి కష్టాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు కోతపట్నం బస్టాండ్ వద్ద రైతుబజార్లో రాయితీ ఉల్లి కోసం రాత్రిపూట జనం క్యూలైన్లలో బారులు తీరారు. కేజీ ఉల్లి కోసం గంటల తరబడి వరుసలో నిలబడ్డారు. వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాయితీ ఉల్లిపాయల కోసం రాత్రిపూట బారులు
.
Intro:AP_ONG_14_NIGHT_FOR_ANIONS_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.......
.............................................................
ఒకప్పుడు విలువైన వస్తువలకే పోలీసుల భద్రత అడిగే పరిస్థితి....ఇప్పుడు పోలీసులు భద్రత మారలేదు కాని విలువైన వస్తువులే మారిపోయాయి....బజార్లో కొనే ఉల్లే విలువైనదయింది...సామాన్యుడు కిలో ఉల్లి కోసం యుద్ధం చేసే పరిస్థితి నెలకొంది....రాత్రి పూట సైతం రైతు బజారుల్లో ఉల్లి కోసం నానాపాట్లు పడాల్సిన దీనస్థితి.... గంటల పడి వేచియున్న దొరుకుతుందో లేదో అన్న ఆదోగతి.....
రాత్రి 9 గంటలు...కోతపట్నంబస్టాండ్ రైతు బజార్ లోపల ఎక్కడా వీధి దీపాలు లేవు... కానీ రైతు బజార్లో ఉల్లి పాయలు రాయితీ కౌంటర్ అలాగే ఉంది...గంటల తరపడి వేచివున్న జనాలు అక్కడే ఉన్నారు. సాయంత్రం 7 గంటలకే మూయాల్సిన కౌంటర్ సాయంత్రం 9 అయినా మూయ లేదు... అదే క్యూ అదే సమస్య. ఒక కేజీల ఉల్లి కోసం తీరని ఇబ్బందులు...రాయితీ అంటున్నా బువ్వ తినే పరిస్థితిలేదు. ఆంధ్రోడు ఇది చేస్తే సహిస్తా... మనోడో చేస్తే భరించ...
చేస్తోందే మనోడే యాడ భరించ... విజువల్స్
Body:ఒంగోలు
Conclusion:9100075319
Body:ఒంగోలు
Conclusion:9100075319