ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడి ఆత్మహత్య - prakasam

ప్రకాశం జిల్లా వెలమవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వృద్ధుడు
author img

By

Published : Jul 18, 2019, 5:22 AM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారి పాలేనికి చెందిన ఎం చిన్న అనే వృద్ధుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలిసింది.

ఇది కూడా చదవండి

ప్రకాశం జిల్లాలో వర్షాలు.. ఆనందంలో రైతన్నలు

Intro:వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు నిండుగా పండాలని కరువు నుంచి కాపాడాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సత్యవరం అగ్రహారంలో బుధవారం సహస్ర ఘటాభిషేకం ఘనంగా జరిగింది సత్యవరం ఆ అగ్రహారానికి చెందిన మారుతి బ్రాహ్మణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కామేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన అభిషేకం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు కామేశ్వర స్వామి కి ఘటాలతో అభిషేకించారు సాయంత్రం పూర్ణాహుతితో సహస్ర ఘటాభిషేకం ముగిసిందిBody:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.