ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రానున్న వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ఉండేందుకు ముందస్తుగా ఇసుకను
డంపింగ్ యార్డుకు అధికారులు తరలిస్తున్నారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బా రెడ్డి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. అద్దంకి తహసీల్దార్ సీతారామయ్య హాజరయ్యారు.
ఇసుక అవసరమైన వారు యార్డు నుంచి కొనుగోలు చేయొచ్చని తహసీల్దార్ తెలిపారు.
ఇవీ చదవండి: