ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొల్లవారిపాలెంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సందడి చేశారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పని చేసే ఇజ్రాయిల్ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఇటీవల వివాహం చేసుకున్న అతను.. కొల్లావారిపాలెంలో రిసెప్షన్ వేడుక చేసుకోగా.. లోకేశ్ హాజరై ఆశీర్వదించారు.
ఇదీ చదవండి: