ETV Bharat / state

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు నిరసన - Muslim women protest against the Citizenship Bill newsupdates

ప్రకాశం మార్కాపురంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు నిరాహర దీక్ష చేపట్టారు.

Muslim women protest against the Citizenship Bill
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు నిరసన
author img

By

Published : Jan 1, 2020, 10:25 AM IST

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రకాశం మార్కాపురంలో నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగనికి విరుద్ధమైన చట్టాలను తెచ్చి ఇబ్బందులకు గురి చేయవద్దని ముస్లింలు కోరుతున్నారు. పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

రేపు గుంటూరు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు

Intro:AP_ONG_82_25_MUSLIM_MAHILALU_NIRASANA_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

పౌరసత్వ బిల్లు చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం మార్కాపురం లో చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఇలాంటి చట్టాలను తెచ్చి తమను ఇబ్బందులకు గురి చేయవద్దని ముస్లిం లు కోరుతున్నారు. పార్లమెంట్ లో ప్రేవేశ పెట్టిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు.

Body:ముస్లిం మహిళల....ఆందోళన.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.