ప్రకాశం జిల్లా అద్దంకిలో పారిశుద్ధ్య కార్మికులు తమకు ఆరోగ్య భద్రత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ కరోనా విధులు చేస్తున్నామని చెప్పారు.
తమకూ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోరారు. అలాగే.. తమ జీతాలు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఇదీ చదవండి: