ETV Bharat / state

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపగలిగే వ్యక్తి కేవలం జగనే: ఎమ్మెల్సీ పోతుల - వైకాపా కండువ కప్పుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత

ఏపీని దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని... అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతునిచ్చానని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. వైకాపా తీర్థం పుచ్చుకున్నాక తొలిసారి ఆమె ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించారు.

mlc pothula sunita rally  in cheerala at prakasham district
చీరాలలో ర్యాలీలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పోతుల సునీత
author img

By

Published : Jan 27, 2020, 10:22 AM IST

సీఎం అడుగుజాడల్లోనే నడుస్తా!.....ఎమ్మెల్సీ పోతుల

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగలిగే శక్తి కేవలం జగన్​కే సాధ్యమని ...ఆటువంటి నాయకుడి అడుగు జాడలలో నడిచేందుకే వైకాపాలో చేరానని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. శాసన మండలిలో ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ పోతుల సునీత... అనుహ్యపరిణామాల మధ్య వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్​ని కలిసి వైకాపాలో చేరిన తరువాత.. తొలిసారిగా ప్రకాశం జిల్లా చీరాలకు ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పోతుల దంపతులకు ఘన స్వాగతం పలికారు. కారంచేడు గేటు నుంచి చీరాల గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్, వైయస్సార్, జ్యోతీరావు పూలే విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పోతుల సునీత తెలిపారు. ఇంతకముందున్న పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీచూడండి.రాయవరంలో రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు

Intro:FILENAME:AP_ONG_44_26_YCP_POTULA_SUNITHA_RALLI_AVB_AP10068
CONTRIBUTOR:K.NAGARAJU-CHIRALA(PRAKASAM)కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068,ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమేలక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని... మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకోవడం రాష్ట్రాభివృద్దికోసమేనని... రాష్ట్రాభివృద్దికొసం వైకాపా ప్రభుత్వానికి మద్దతునిచ్చానని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు........
శాసన మండలిలో వై.సిపి పార్టికి మద్దతు తెలిపిన పోతులసునీత అనుహ్యపరిణామాల మద్య వై.సీ.పి తీర్దం పుచ్చుకున్నారు... ఈనేపద్యంలొ ముఖ్యమంత్రి జగన్మొహన్ రెడ్డిని కలిసి వైకాపాలొ చేరినతరువాత..తొలిసారిగా ప్రకాశం జిల్లా చీరాల కు సునీత వచ్చారు... ఈసందర్బంగా వై.సీ.పి నాయకులు,కార్యకర్తలు పోతుల దంపతులకు ఘన స్వాగతం పలికారు. స్దానిక కారంచేడు గేటు వద్ద నుండి చీరాల గడియారస్దంబం కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు....అంబేద్కర్, వై.యస్.ఆర్, జ్యోతీరావు పూలే విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘననివాళులుఅర్పించారు. ఈ సందర్బంగా పోతుల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హమీలను నేరవేర్చే దిశగా ప్రయాణం సాగిస్తున్నారని, రాష్ట్రం అభివృద్ది పధంలో నడపగలిగే శక్తి ఒక్కజగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని ,ఆటువంటి నాయకుడి అడుగు జాడలలో నడిచేందుకే పార్టిలో చేరడం జరిగిందని అన్నారు.... చీరాల పట్టణంలొ ప్రత్యేక పరిస్దితులున్నాయని, ఎవరిపని వాళ్ళుచేసుకుపోతే బాగుంటుందని.. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పోతుల సునీత అన్నారు... కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైసీపీ నాయకులు వరికూటి అమృతపాణి, అవ్వారు ముసలయ్య,కార్యకర్తలు అభిమానులు పాల్గోన్నారు.

బైట్ : పోతుల సునీత- ఎమ్మెల్సీ.Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.