రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని.. విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారయ్యిందని.. కొండెపి ఎమ్మెల్యే ఆంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన పరిశీలించారు.
గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ కు సంబంధించిన 80 సీట్లు రద్దు చేసిన విషయంపై ఆయన ప్రిన్సిపల్ ను ప్రశ్నించారు. సీట్లు రద్దయిన.. విద్యార్థులకు నష్టం జరగకుండా వేరే గురుకులాలకు పంపించామని అన్నారు.
ఇదీ చదవండి: