పార్టీలోకి ఎవరు వచ్చినా కలిసి పనిచేస్తాం: ఆమంచి - MLA Amanchi Krishna Mohan
వైకాపా విధానాలు నచ్చే తెదేపాని వీడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని... వచ్చిన వారిని ఆహ్వానిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా... అందర్నీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. చీరాల నియోజకవర్గానికి సంబంధించి చేరికలు ఉన్నా, రాజకీయంగా ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవన్నారు.
ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్
By
Published : Mar 13, 2020, 9:22 PM IST
|
Updated : Mar 13, 2020, 10:04 PM IST
అందరినీ సమన్వయం చేసుకుంటామన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆమంచి