ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో పిడుగుపాటుకు గురై... గాడిపర్తి లక్ష్మీనారాయణ మృతిచెందారు. ప్రభుత్వం నుంచి మంజూరైన 4 లక్షల చెక్కును మృతుని భార్య నారాయణమ్మకు... యర్రగొండపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేశ్ అందజేశారు. ప్రకృతి విపత్తుల ద్వారా ఆ కుటుంబానికి నష్టం వాటిల్లిందని... ప్రభుత్వం మృతుని కుటుంబానికి అండగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
మృతుని కుటుంబానికి అండగా ప్రభుత్వం
ప్రకాశం జిల్లాలో పిడుగుపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ఎక్స్గ్రేషియా చెక్కును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అందజేశారు.
minster adimulapusuresh gave exgration to effected family in prakasam dst