ETV Bharat / state

త్వరలోనే ఖాళీల భర్తీ: హోంమంత్రి సుచరిత - యర్రగొండపాలెంలో హోంమంత్రి సుచరిత న్యూస్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత పర్యటించారు. పలు భద్రతా శాఖల్లో ఖాళీలను త్వలోనే భర్తీలు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు.

ministers in yerragundapalem constituency
యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రుల పర్యటన
author img

By

Published : Dec 16, 2020, 9:39 AM IST

త్వరలోనే 11 వేల 500కు పైగా పోలీస్ శాఖ, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రాబోతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి ఈ ప్రకటన చేశారు. సుచరితతో పాటు మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత పర్యటనలో పాల్గొన్నారు. యాండ్రపల్లిలోని అంగన్వాడీ నూతన భవనాన్ని, యర్రగొండపాలెం పట్టణంలో అగ్నిమాపక కేంద్ర భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పొడిగింపు: మంత్రి సురేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.