ETV Bharat / state

అధికారులపై మంత్రి సురేశ్ ఆగ్రహం .. ఎందుకంటే - minister suresh latest

ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువును మంత్రి సురేశ్ పరిశీలించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister suresh
minister suresh
author img

By

Published : Dec 19, 2021, 3:36 AM IST

ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో చిన్నకండలేరు చెరువును మంత్రి సురేశ్ పరిశీలించారు. చిన్నకండలేరు చెరువుకు గండి.. నీటి వృథాపై కలెక్టర్, నీటిపారుదల అధికారులతో మాట్లాడారు. నీటి వృథాలో అధికారుల నిర్లక్ష్యం ఉందని మంత్రి సురేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపడిన చెరువుకు వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: Contract employees protest: వాళ్లు సెల్​టవర్​ ఎక్కారు.. 6 నెలల జీతం ఇస్తామన్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.