ETV Bharat / state

స్వార్థంతోనే ఆమంచి పార్టీ మారారు: మంత్రి శిద్ధా - mlc sunitha

చీరాల నేతలు, కార్యకర్తలు తెదేపాలోనే ఉన్నారని... వచ్చే ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరడం ఖాయమని మంత్రి శిద్ధా... ఎమ్మెల్సీ సునీత పేర్కొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి శిద్ధా
author img

By

Published : Feb 14, 2019, 5:59 PM IST

మాట్లాడుతున్న మంత్రి శిద్ధా
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ స్వార్థంతోనే తెదేపాను వీడారని మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ సునీత విమర్శించారు. ప్రకాశం జిల్లా చీరాలలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నేతలు... ఆమంచిపై ధ్వజమెత్తారు. పార్టీ వీడాక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరాల నేతలు, కార్యకర్తలంతా తెదేపాలోనే ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని అడ్డుపెట్టుకుని ఎదిగిన నాయకులు... ఇప్పుడు విమర్శించడం దారుణమన్నారు.
undefined

RESTRICTIONS: Mandatory credit OTRO.com. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France - 12th February 2019
1. 00:00 Various of Neymar lifting weights in gymnasium
2. 01:13 Neymar walks on crutches
3. 01:37 Neymar on treatment table
SOURCE: OTRO.com
DURATION: 02:05
STORYLINE:
In Paris on Tuesday, Paris Saint-Germain forward Neymar was working on his latest comeback from injury.
The Brazilian has been ruled out until at least April with a broken metatarsal in his right foot.
In the 27-year-old's absence, PSG beat Manchester United 2-0 at Old Trafford on Tuesday evening.
It put the French team firmly in control of their UEFA Champions League Round of 16 tie.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.