సేవ చేసే భాగ్యం... ఓ అదృష్టం అని విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో జరుగుతున్న సేవా వారోత్సవాలను స్థానిక రెడ్ క్రాస్ భవనంలో.. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ చేసిన సేవలు వెలకట్టలేనివని మంత్రి అన్నారు. వారం రోజుల పాటు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు.ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు.
ఇదీ చదవండీ.. 'దిల్లీ పర్యటన.. వ్యక్తిగత లాభం కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా?'