ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన గోరంట్ల సుబ్బారావు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడనే పక్కా సంమాచారంతో మార్టూరు ఎస్సై శివకుమార్ కొనిదెన రోడ్డులో దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో అనుమతి లేని 14 మద్యం సీసాలు గుర్తించినట్లు తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తున్నాడని విచారణలో తేలిందన్న ఎస్సై.. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 14 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్