ETV Bharat / state

ఇస్త్రీ చేశారు.. దోశలేశారు.. టీ కాచారు! - markapuram lo tdp pracharam

ప్రకాశం జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి వీధి, కాలేజీ రోడ్డు వీధుల్లో ప్రజలను కలిశారు. దోశలు వేసి.. టీ కాచి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

ప్రకాశం జిల్లాలో తెదేపా వినూత్న రీతిలో ప్రచారం
author img

By

Published : Apr 1, 2019, 5:04 PM IST

మార్కాపురం నియోజకవర్గంలో తెదేపా వినూత్న రీతిలో ప్రచారం
ప్రకాశం జిల్లాలో తెదేపా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మార్కాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల కుటుంబ సభ్యులు బృందాలుగా విడిపోయి ప్రచారం చేశారు. పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి వీధి, కాలేజీ రోడ్ వీధుల్లో ప్రజలను కలిశారు.కిరణా దుకాణాలు, వైద్యశాలల్లో పర్యటిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. వీధుల్లో ఇస్త్రీ చేశారు. దోశలేశారు. టీ కాచారు. వినూత్న రీతిలో ప్రచారం చేసి.. జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Intro:ATP:- ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధికి మారుపేరుగా అనంత ను అగ్రస్థానంలో నిలబెడతామని అనంతపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆయన ఐదో రోడ్డు నుంచి మూడో రోడ్డు వరకు వైకాపా శ్రేణులతో కలిసి నవరత్నాలను వివరిస్తూ కరపత్రం ప్రజలకు అందజేస్తూ ప్రచారం సాగించారు.

Body:ఈ సందర్భంగా ఆయన నగరాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అనంత అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతామని ప్రజలకు హామీలు ఇస్తూ ముందుకు సాగారు. నవరత్నాల తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని ఇది గమనించి ప్రజలు వైకాపా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ , సెల్ నెంబర్:- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.