కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్డౌన్ను అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల తరువాత రోడ్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పట్టణంలోని పలు వీధులను నిర్బంధించి రాకపోకలను నిలిపివేశారు.
ఇదీ చదవండి: