ETV Bharat / state

అద్దంకిలో రేపటి నుంచి లాక్​డౌన్ - lockdwon news in prakasam dst

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఒక వైద్యునికి, మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు రేపటి నుంచి పూర్తి లాక్​డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు.

locdown in prakasam dst adanki due to increasing positive cases

author img

By

Published : Jul 11, 2020, 3:45 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఒక వైద్యునికి, మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. పోలీసు యంత్రాంగం, అధికార సిబ్బంది రేపటి నుంచి 14 రోజులపాటు పూర్తిగా లాక్​డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు, పాలడైరీలు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. అనవసరంగా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అద్దంకి పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి

అధికారం అండతో ప్రశ్నించే వారిని అణగదొక్కాలని చూస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.