ప్రకాశం జిల్లా చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల దాడిలో గాయపడి మృతి చెందిన దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతదేహం తెల్లవారుజామున చీరాలకు చేరుకుంది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. కిరణ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గ్రెగోరి కిరణ్ మృతదేహానికి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: 'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'