ETV Bharat / state

ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు - kho kho competitions in ongole of prakasam district

ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న బాల బాలికల అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో  జరుగుతున్న ఈ పోటీలు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రెండో రోజు బాలికల విభాగంలో కడప, విజయనగరం జట్లు మధ్య జరిగిన పోరులో నువ్వా నేనా అంటూ పాయింట్లు కోసం ప్రయత్నించారు. బాలుర విభాగంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి మధ్య జరిగిన పోటీ అందరినీ ఆద్యంతం అలరించింది.

kho kho competitions in ongole of prakasam district
ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు
author img

By

Published : Dec 22, 2019, 10:23 AM IST

ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు

ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు

ఇదీ చూడండి: ఒంగోలులో సందడిగా యువజనోత్సవాలు

Intro:AP_ONG_15_21_STATE_KHO_KHO_POTEELU_AV_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................................
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న బాల బాలికల అంతర్ జిల్లా ఖో ఖో పోటీలు ఉత్సాహం గా సాగుతున్నాయి. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతున్న ఈ పోటీలు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రెండో రోజు బాలికల విభాగంలో కడప , విజయనగరం జట్ల మధ్య జరిగిన పోరులో బాలికలు చురుకుగా కదిలి పాయింట్లు కోసం ప్రయత్నించారు. బాలుర విభాగంలో విశాఖపట్నం , పశ్చిమగోదావరి మధ్య జరిగిన పోటీ అందరిని అలరించింది. ....విజువల్స్


Body:ఒంగోలు


Conclusion:9100075319

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.