బెంగళూరు నుంచి కనిగిరికి తిరిగి వెళ్తున్న సమయంలో... మదనపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు తన వాహనాన్ని ఆపి పరిశీలించారని కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ తెలిపారు. తన వాహనం వెనకాల వచ్చిన మరికొన్ని వాహనాలు తనవేనంటూ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని అన్నారు. ఆ వాహనాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: