ఇది కూడా చూడండి హోదా కోసం బాబా దీక్ష
'జగన్' కేసు.. మరో ఇద్దరి అరెస్టు - undefined
గత నెల 30వ తేదీన ప్రకాశం జిల్లా కంబంలో జరిగిన జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులో మరో ఇద్దరు ముద్దాయిలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
వెంకటరెడ్డి, డీఎస్పీ
ఇది కూడా చూడండి హోదా కోసం బాబా దీక్ష
AP_ONG_11_17_NINDITULU _ARREST_AVB_C1
సెంటర్ గిద్దలూర్
కంట్రిబ్యూటర్ చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా:-
గత నెల 30 వ తారీఖున కంభంలో జరిగిన నులక జగన్ మోహన్ రెడ్డి హత్య కేసు లో పోలీసులకు ఈ రోజు రాబడిన సమాచారం మేరకు దిగువమెట్ట ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద AP21BP 8307 నెంబర్ గల కారును ఇద్దరు ముద్దాయిలు1.ఉమ్మడి జగన్ మోహన్ రెడ్డి2.తిరుపతి సురేష్ లను అరెస్టు చేసి మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు...
నూలక జగన్ మోహన్ రెడ్డిని చంపుటకు 20,00,000 లకు ఒప్పందం కుదుర్చుకుని 11,00,000 లు అడ్వాన్సులు తీసుకుని జల్సాలకు ఖర్చు చేయగా మిగిలిన 4,60,000 లను పోలీసులు స్వాధీన పర్చుకోవడం జరిగింది.
చనిపోయిన నులక జగన్మోహన్రెడ్డి యొక్క చెప్పులు, రావూరి చలమయ్యకు చెందిన పోలీస్ ఐడీ కార్డు, ఉలవల బాల వెంకట నారాయణకు చెందిన పర్సును స్వాధీన పర్చుకున్నారు.
ఇదివరకే డా.ఉలవల బాల వెంకట నారాయణ,రావూరి చలమయ్య కానిస్టేబుల్,నులక రజని (మృతుడి భార్య) అరెస్టు చేసి జైలు పంపడం జరిగింది.
TAGGED:
kambam murdar mystery