జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు... అద్దంకి జనసేన అభ్యర్థి కంచెర్ల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో.. వలస కార్మికులకు పార్టీ నేతలు అన్నదానం చేశారు.
చెన్నై - కోల్కత్తా జాతీయ రహదారిపై... ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం గుడిపాడు వద్ద వివిధ రాష్ట్రాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు.
ఇదీ చదవండి: