ETV Bharat / state

'రాజధానిగా అమరావతి.. ఆంధ్రుల హక్కు' - కుందుర్రులో గ్రామస్థుల కొవ్వొత్తుల ర్యాలీ

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్రు, మామిళ్లపల్లి గ్రామాల ప్రజలు.. అమరావతికి అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని....అమరావతి రాజధాని ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఒక రాజధాని ముద్దు...మూడు రాజధానులు వద్దు అంటూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. రాజధానిని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్ని జిల్లాల ప్రజలు అమరావతికి మద్దతు తెలపాలని కోరారు.

jac rally at kundhurru
కొవ్వొత్తులతో ర్యాలీ
author img

By

Published : Jan 16, 2020, 3:26 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ర్యాలీ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ర్యాలీ

ఇదీ చూడండి:

చీరాలలో ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యం

Intro:ap_ong_62_15_amaravathi_parirakshana_rayley_av_ap10067


Contrebhuter : nataraja
Center : addanki

------------------------

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్రు, మామిళ్లపల్లి గ్రామాల్లో అమరావతి రాజధాని ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో మహిళలు, యువత, స్థానికులు,పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు.ఒక రాష్టానికి ఒక రాజదాని ముద్దు.3 రాజదానులు వద్దు అంటు నినాదాలు చెశారు.రాజ దానిని పరిరక్షించె భాద్యత అందరీపై ఉందనారు.విరికి మద్దతుగా గ్రామస్తులు ర్యాలిలొ పాల్గొన్నారు.
Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.