ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన వ్యాపారవేత్త - ప్రకాశం జిల్లాలో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

కొండపి మండలంలోని పేదలకు వ్యాపారవేత్త వెంకటేశ్వర్లు.. 2 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు.

industrialist distributing vegetables and essentials  to poor people in prakasam district
నిత్యావసర వస్తువులు పంచుతున్న వ్యాపారవేత్త
author img

By

Published : May 4, 2020, 1:45 PM IST

ప్రకాశం జిల్లా కొండపి మండలంలో చింతల ఎక్స్​పోర్ట్స్​ అధినేత వెంకటేశ్వర్లు... తన సొంత గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరాశ్రయులు అయినటువంటి పేద ప్రలకు తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి:

ఎంపీ దాతృత్వం.. మత్స్యకారులకు సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.