ప్రకాశం జిల్లా గొట్లగట్టు గ్రామంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రెండు వేలకు పైగా తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: