భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ భర్త. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. మస్తానమ్మ అనే వివాహితను భర్త హొన్నూరు సాహెబ్ హత్య చేశాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు స్థానికుల వెల్లడించారు.
ఇదీ చదవండీ.. మంత్రాలయం వద్ద ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం