ప్రకాశంజిల్లా కురిచేడులోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతుల లేమి విద్యార్ధులను వేధిస్తోంది. 143 మంది విద్యార్ధులకు ఒకే మరుగుదొడ్డి ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రమైన గదులు, వాతావరణం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈగలు మధ్యే భోజనం చేయాల్సి వస్తోందని... రోగాల బారిన పడితే కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని వాపోతున్నారు. శాశ్వత భవనం లేనందున అద్దె ఇంట్లో వసతిగృహం నిర్వహిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. వాపోయారు.
143 మంది విద్యార్థులకు ...ఒకటే మరుగుదొడ్డి - వసతి గృహంలో వసతులు లేక విద్యార్థులు అవస్థలు
వసతి గృహంలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 143 మంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి...అపరిశుభ్ర వాతావరణం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు విద్యార్థులు. శాశ్వత భవనమూ లేనందున అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ప్రకాశంజిల్లా కురిచేడులోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతుల లేమి విద్యార్ధులను వేధిస్తోంది. 143 మంది విద్యార్ధులకు ఒకే మరుగుదొడ్డి ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రమైన గదులు, వాతావరణం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈగలు మధ్యే భోజనం చేయాల్సి వస్తోందని... రోగాల బారిన పడితే కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని వాపోతున్నారు. శాశ్వత భవనం లేనందున అద్దె ఇంట్లో వసతిగృహం నిర్వహిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. వాపోయారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి భీముని గుమ్మంలో ని అంబేద్కర్ విగ్రహానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం స్థానిక తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి కేకు కోసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు గుర్తు చేశారు భారత దేశానికి రాజ్యగాన్ని రచించిన అంబేద్కర్ ర్ ప్రపంచ దేశాల్లోని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు.
Body:అనకాపల్లి నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అన్ని చోట్ల ఘనంగా నిర్వహించారు వైకాపా కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమరనాథ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఐఆర్ గంగాధర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు
Conclusion: