ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడిలో హీరో మహేశ్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఘట్టమనేని యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సూపర్ స్టార్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఆయన అభిమానులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..